Skip to main content

Posts

Featured

అతడే!

"ఏమనుకోనూ...నిన్నేమనుకోనూ?" (కథ) రచన: గాదిరాజు సందీప్ వర్మ అదో  చిన్న టీకొట్టు. గుడిసె స్తంభానికి కాయిన్ బాక్సుటెలిఫోన్  వ్రేలాడుతోంది. గుడిసెలోపల బ్లాక్ అండ్ టీవీ లో   బొమ్మల కదలికలు స్పష్టంగానే కనిపిస్తున్నాయ్ . "మై నేమ్ ఈజ్ ఆశ!  మై నేమ్ ఈజ్ ఆశ!   " పుస్తకం నేలపై పెట్టుకొని గట్టిగా చదువుకుంటోంది. "ఏయ్ పిల్లా చదివింది చాలు గాని .. మాకు చాయ్ లు అందించు.." అరిచాడో ముసలాడు చెక్కబెంచిపై కూలబడుతా. "మా డాడీ ఇస్తాడులే తాతా! నేను బాగా చదువుకోవాలి .చదువుకోని పెద్దడాక్టర్ ని అయ్యి మా డాడీకి పెద్దహోటల్ కొనియ్యాలి! చచ్చిపోయేటప్పుడు మా మమ్మీ చెప్పింది తాతా బాగా చదూకోమ్మని." "ఒరేయ్ వెంకటేష్! ఏరా !నీ కూతురు శానా అతి మాటలు మాట్లాడు తావుందిీ?" "దాని మాటలకేమిగాని నీవు చాయ్ తీస్కోబాబాయ్. పిల్ల కి కాన్వెంటు ఫీజు కట్టాలి ఓ వెయ్యి సర్దు   వడ్డీతో కలిపి  రోజుకింత కడతా " అంటూ అందించాడు వెంకటేష్ . "ఇదిగో టీ డబ్బులు "  అంటూ అందించిన పాతికేళ్ళ కుర్రాడిచెేయి వైపు ముఖం వైపు మరోమారు కళ్ళెత్తి చూశాడు వెంకటెష్ ,కుర్రోడు సినిమాహీరోలా నాజూకుగా కనిపి

Latest Posts

అష్టవిధనాయికలు - సమగ్ర సమీక్ష

నాన్నా!నీకు పాదాభివందనం

ఒప్పుకోలుకై తపిస్తూ....

పోటీలచిచ్చులో అమ్మానాన్నల్నేయకు

సమస్యాపూరణం:గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"

మంచి స్వేచ్ఛంటే...

కవుల కనీనికలు

సమస్యాపూరణము సమస్య: చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్

నలుగుతున్న మనస్సులు

సమస్యాపూరణం: "పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు