సమస్యాపూరణం: "పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు

సమస్యాపూరణం:

"పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు

తరుణినిపెళ్ళియాడిఫలితంబుగ బాధ్యతమోయజాలవే?
యరుగునతిష్టవేసిగృహమం దుననుందువెమౌనివైపరా
త్పరునిగురించిజేయుముతపంబునమోఘమనంతమైనతత్
పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో

గాదిరాజు మధుసూదన రాజు
----------------------------------------
వివాహము  వద్దు అంటున్న ముదిరిన బ్రహ్మచారి తో .బాధ్యత గలిగిన.బ్రాహ్మణుడైన బావ గారు ..నిష్టూరంగా...

Comments