సమస్యాపూరణం తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

సమస్యాపూరణం

తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్
_________
తెలియదుజ్యోతిషమేమన?
తెలియదుభాగవతులనగ తెలుగువిలువయున్
తెలియనినీవెట్లుగురువు
తులువా ?సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

గాదిరాజు మధుసూదనరాజు

భాగవతోత్తముడైన నొక పురోహితుడువివాహ ముహూర్తము నిర్ణయిస్తున్న సమయంలో  ఆక్షేపిస్తూ వచ్చిన
క్రొత్తపండితుడిని నుద్దేశించి..పలికిన పలుకులు

Comments