మనస్సు

మనస్సు



అమ్మకడుపులో

గడుపుతున్నప్పుడే

నాపై ...

ఖస్సునలేచింది మనస్సు

ఆడోమగో కనుక్కోమంటూ

లాభనష్టాల్ని బేరీజు వేస్కుంటూ



ఆ మనస్సు మా అమ్మదైతే కాదు

అయినా

అలాంటి కుత్సితపు మనస్సు ..

మనుషులలోఉండరాదు.

జంతువుల్లోమాత్రం లేదు!!

అయినా .....

మానవత్వం ఏ మాత్రం సిగ్గుపడటంలేదు!!





గాదిరాజు మధుసూదనరాజు








Comments