చీపురు

చీపురు

...........



అమ్మచేతిలో

పడిన సమ్మార్జని



ఇల్లును

శుభ్రంచేసింది

బొద్దింకల్ని

తరిమికొట్టింది

సంసారాన్ని పెంపొందించింది



ఆమ్ చేతిలో

పడిన సమ్మార్జని



దిల్లీని

శుద్ధం చేసింది

బద్ధకాల్ని

తరిమికొట్టింది

అధికారాన్ని అందించింది



గాదిరాజు మధుసూదన రాజు

Comments