కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... "జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే" (లేదా...) "జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్" (చేపూరి శ్రీరామారావు గారికి ధన్యవాదాలతో ఆ రఘురామభక్తులటనాగిరిదర్శనమందలేకప్రా కారముదాటి భక్తిమయగానముజేసిరితన్మయాత్ములై దారినొసంగగాజనులుదర్శనమబ్బగ వీనులన్ సుధల్ జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్ గాధిరాజు మధుసూదనరాజు


Comments

  1. క్షత్రియమహిళాశిరోమణి సహస్రకవిరత్న కవిభూషణశ్రీమతి జి సందిత గారి రచనలు మనకు గర్వకారణము

    ReplyDelete

Post a Comment